పోలవరం-భద్రాద్రి వివాదం వేళ,5 గ్రామాలను తెలంగాణలో కలపాలంటూ ఆందోళన *Politics | Telugu Oneindia

2022-07-25 57

Polavaram VS Bhadrachalam: AP -Telangana boarder villages people demeanded to merge their 5 villages into Telangana ahead of Bhadrachalam Floods

పోలవరం కారణంగానే తెలంగాణలోని భద్రాద్రి ప్రాంతంలో వరదలు వచ్చాయంటూ తెలంగాణ మంత్రులు ఆరోపణలు చేసారు. దీనికి ఏపీలోని అధికార పార్టీ నేతలు సైతం రియాక్ట్ అయ్యారు. ఇక, ఇప్పుడు ముంపు మండలాల వ్యవహారం పైన కొత్త డిమాండ్లు తెర మీదకు వస్తున్నాయి. తాజాగా భద్రాద్రి జిల్లా ఏపీ-తెలంగాణ సరిహద్దు వద్ద పలు గ్రామాల ప్రజలు ఆందోళన ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్ లో ఉన్న తమ గ్రామ పంచాయతీలను తెలంగాణలో కలపాలంటూ ధర్నాకు దిగారు.

#TelanganaFloods
#polavaram
#bhadrachalam
#BhadrachalamFloods
#Telanganarains